Palagunda : ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు దీని సొంతం.. దీని గురించి మీకు తెలుసా..?
Palagunda : పాల గుండలు.. వీటినే పాల పలుకుల అని కూడా అంటారు. వీటి గురించి మనలో చాలా మందికి తెలిసి ఉండదు. కానీ పాలగుండలను ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే వీటితో పాల ముంజలు అనే తీపి వంటకాలను కూడా తయారు చేస్తూ ఉంటారు. పాల గుండలు తెల్లగా పలుకుల రూపంలో లభిస్తూ ఉంటాయి. పాల గుండలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. వీటిలో ఫైబర్, పొటాషియం, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, … Read more









