నోరూరించే పల్లీల కారం తయారీ విధానం

వేరుశెనగ పల్లీ కారం అంటే రాయలసీమలో ఎంతో ఫేమస్. ఎక్కువగా రాయలసీమ ప్రాంతాలలో పల్లీ కారం తినడానికి ఇష్టపడతారు. ఎంతో రుచికరమైన ఈ పల్లీ కారం వేడివేడి అన్నంలోకి కాస్త నెయ్యి కలిపి తింటే ఆ రుచి మాటల్లో వర్ణించలేనిది. మరి అంతే రుచికరమైన పల్లీ కారం ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు వేరుశనగ పల్లీలు రెండు కప్పులు, వెల్లుల్లి ఒక గడ్డ, ఎండుమిర్చి ఒక 7, చిన్న సైజు బెల్లం ముక్క … Read more