Paneer Making : పన్నీర్ ను ఇంట్లోనూ తయారు చేసుకోవచ్చు.. ఎలాగంటే..?
Paneer Making : ప్రతి రోజూ పాలను తాగడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని మనందరికీ తెలుసు. పాలల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. పాలను తాగడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. అంతే కాకుండా శరీరానికి కావల్సిన పోషకాలన్నీ లభిస్తాయి. పాలను తాగడం వల్ల దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పాలను తాగడం వల్ల విటమిన్ డి లోపం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. … Read more









