Paper Plate Making : నిరుద్యోగులు, మహిళలకు చక్కని స్వయం ఉపాధి.. పేపర్ ప్లేట్ బిజినెస్..!
Paper Plate Making : ప్రస్తుత కాలంలో ఈ పోటీ ప్రపంచంలో నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. చాలా మందికి ఉద్యోగాలు రావడం లేదు. దీంతో కొందరు స్వయం ఉపాధి మార్గాల వైపు చూస్తున్నారు. తమకు నచ్చిన ఉపాధి మార్గాన్ని ఎంచుకుని అందులో రాణిస్తున్నారు. రూ.లక్షల కొద్దీ ఆదాయం సంపాదిస్తున్నారు. అయితే కాస్త ఓపిక, శ్రమ ఉండాలే కానీ.. నిరుద్యోగులు సొంతంగా చేసుకునేందుకు అనేక వ్యాపార మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో పేపర్ ప్లేట్స్ తయారీ బిజినెస్ … Read more









