Parrots : రామచిలుకల ఫొటోలను ఇంట్లో ఈ దిక్కున పెట్టండి.. ఊహించని లాభాలు కలుగుతాయి..!
Parrots : మన చుట్టూ ప్రపంచంలో అనేక జీవరాశులు ఉన్నాయి. వాటిల్లో పక్షులు కూడా ఒకటి. వీటిల్లో చాలా రకాలు ఉంటాయి. అయితే రామ చిలుకలు అంటే చాలా మంది ఇష్టపడుతుంటారు. ఎందుకంటే ఇవి ఆకుపచ్చ రంగులో చూడముచ్చటగా ఉంటాయి. వీటి ముక్కు ఎరుపు రంగులో ఉంటుంది. అయితే కొన్ని చిలుకలు మాట్లాడే శక్తిని కూడా కలిగి ఉంటాయి. కానీ అవి మనకు అంతగా ఎదురు పడవు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం రామ చిలుకలు మనకు … Read more









