జగన్‌కి సహాయం చేస్తున్ పవన్..? చంద్రబాబు వెరీ సీరియస్..?
ఏపీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాక, వైసీపీ పార్టీ అష్ట కష్టాలు పడుతోంది. పార్టీ నడపడమే కష్టంగా మారిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీకి కేవలం 11 ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే వచ్చాయి. నాలుగు పార్లమెంట్ స్థానాలని గెలుచుకోవడంతో డీలా పడిపోయింది. చాలా మంది ఫైర్ బ్రాండ్ నేతలందరూ కూడా ఓడిపోయారు. గెలిచిన వాళ్ళలో పెద్దగా మాట్లాడే వాళ్లే లేరు. వైయస్ జగన్మోహన్ రెడ్డి దీంతో సతమతమవుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులైన బాలినేని శ్రీనివాస్ … Read more









