Peanut Milk : మీకు పల్లీల పాల గురించి తెలుసా.. వీటితో ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయంటే..?
Peanut Milk : పాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. అలాగే మనం రోజూ పాలను ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. మనం ఎక్కువగా ఆవు పాలను, గేదె పాలను ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. అయితే నేటి తరుణంలో చాలా వేగన్ ఆహారాలను తీసుకుంటున్నారు. వేగన్ ఆహారంలో భాగంగా ఆవు పాలు, గేదె పాలకు బదులుగా చాలా మంది పల్లీల నుండి తీసిన పాలను ఆహారంగా తీసుకుంటున్నారు. పల్లీ పాలు కూడా మన … Read more









