Peanuts And Heart Attack : పల్లీలకు, హార్ట్ ఎటాక్‌కు సంబంధం ఏమిటి..? దిమ్మతిరిగిపోయే వాస్తవాలివి..!
Peanuts And Heart Attack : మన వంటింట్లో ఉండే నూనె దినుసుల్లో పల్లీలు ఒకటి. పల్లీలను మనం విరివిరిగా ఉపయోగిస్తూ ఉంటాం. పల్లీలను ఆహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని మనందరికి తెలుసు. వీటిలో మన శరీరానికి అవసరమయ్యే పోషకాలు ఉన్న ఉప్పటికి వీటిని తినడానికి చాలా మంది సందేహిస్తూ ఉంటారు. పల్లీలను తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందని, బరువు పెరుగుతారని, అలాగే గుండె జబ్బులు వస్తాయని చాలా మంది అపోహపడుతూ … Read more









