Pelu Home Remedies : పేలు పోవడానికి ఏం చేయాలి.. ఈ చిట్కాలను పాటిస్తే చాలు..!
Pelu Home Remedies : మనలో చాలా మంది తలలో పేల సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఎక్కువగా స్త్రీలు, ఆడపిల్లలు ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు. పేల కారణంగా తలలో దురద, చికాకు, కోపం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి. పేల వల్ల బాధను అనుభవించినప్పటికి మనలో చాలా మందికి పేల గురించి అనేక విషయాలు తెలియవు. సాధారణంగా పేలు ఒకరి నుండి మరొకరికి వ్యాప్తిస్తూ ఉంటాయి. కానీ వీటి కారణంగా తలలో ఉండే ఇన్పెక్షన్ లు … Read more









