ఇతరులకు ఇచ్చిన “పెన్” తీసుకోవడానికి అతను తెలివిగా ఏం చేసాడో తెలుసా.? ట్రిక్ మీరు కూడా ట్రై చేయండి!
చిన్నప్పుడు స్కూల్స్‌లోనే కాదు, పెద్దయ్యాక బ్యాంకులు, ఆఫీసులు వంటి ఇతర ప్రదేశాల్లోనూ చాలా మంది తమ తమ పెన్నులను పోగొట్టుకుంటుంటారు. ఇది చాలా మందికి అనుభవమే. జేబుకు పెట్టుకుని లేదా చేతిలో పట్టుకుని ఉన్న పెన్నును పక్కవారు అడగ్గానే వెంటనే ఇచ్చేస్తాం. తరువాత దాని సంగతే మరిచిపోతాం. దీంతో ఆ పెన్ను ఎక్కడో మిస్ అవుతుంది. మళ్లీ వేరే పెన్నును వాడాల్సి వస్తుంది. ఇక ఈ తంతు ఎప్పటికీ ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. అలా ఇప్పటి వరకు … Read more









