సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఉద్యోగులు పెన్ డ్రైవ్‌తో పట్టుబడితే ఉద్యోగానికే ప్రమాదమా..? ఎందుకు..?
మేము హోసూర్‌లో టాటా (తనిష్క్) వారి నగలు, వాచీల తయారీ కేంద్రానికి సందర్శకులుగా వెళ్ళినపుడు లోపలకు వెళ్ళేముందు (ఆడవారు తాళితో సహా) వొంటిపై ఒక్క ఆభరణమూ ఉంచుకోకుండా తీసేయమని చెప్పారు. ఫోన్లు, పర్సులు ఏవీ ఉండకూడదు – వారిచ్చిన లాకర్లలో భద్రపరచాలి. తరువాత బాగా తనిఖీ చేశాకే లోనకు పంపారు. అంతే కాక లోపలి నుండి బయటకు వచ్చేప్పుడు ముందుగా నేలలోని పెద్ద ఫానుపై నిలబెట్టి (పొరబాటున ఏమైనా పసిడి ధూళి బట్టలకు అంటుకుంటే దులిపేసెందుకు), ఆపై … Read more









