Penu Korukudu Home Remedies : పేను కొరుకుడు సమస్య నుంచి బయట పడేసే అద్భుతమైన చిట్కాలు
Penu Korukudu Home Remedies : పేను కొరుకుడు.. మనల్ని వేధించే జుట్టు సంబంధిత సమస్యల్లో ఇది కూడా ఒకటి. ఉన్నట్టుండి జుట్టు రాలిపోయి ఆ ప్రాంతంలో చర్మం బయటకు కనబడుతుంది. ఇది అలర్జీ వల్ల వస్తుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. అలర్జీ తగ్గగానే మళ్లీ తిరిగి వెంట్రుకలు వస్తాయి. దీన్నే పేరుకొరుకుడు అంటారు. దీనిని వైద్య పరిభాషలో అలోపేషియా ఏరిమెటా అయితే చాలా మంది పేనుకొరుకుడు కారణంగా బట్టతల మాదిరి అవుతుందేమో అని అపోహపడుతుంటారు. తలపై గుండ్రని … Read more









