Pepper And Cardamom Powder : ఇది 100 ట్యాబ్లెట్ల‌తో స‌మానం.. ఊపిరితిత్తుల‌ను క్లీన్ చేస్తుంది..!

Pepper And Cardamom Powder : మ‌న శ‌రీరంలో నిరంత‌రం ప‌ని చేసే అవ‌య‌వాల్లో ఊపిరితిత్తులు కూడా ఒక‌టి. ఊపిరితిత్తులు కూడా మ‌న శ‌రీరంలో కీల‌క పాత్ర పోషిస్తాయి. ఊపిరితిత్తుల‌ను కూడా ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంచుకోవ‌డం చాలా అవ‌స‌రం. కానీ ప్ర‌స్తుత కాలంలో మ‌న‌లో చాలా మంది ఊపిరితిత్తుల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల బారిన కూడా ప‌డుతున్నారు. మ‌న‌ల్ని ముఖ్యంగా వేధించే ఊపిరితిత్తుల స‌మ‌స్య‌ల్లో న్యుమోనియా ఒక‌టి. వైర‌స్, బ్యాక్టీరియా, ఫంగ‌స్ వంటి క్రిములు తీవ్ర‌మైన ఇన్ ఫెక్ష‌న్ … Read more