Pepper Powder : మిరియాల పొడి చేసే మ్యాజిక్ ఇది.. ఇలా వాడితే షుగర్, కీళ్ల నొప్పులు తగ్గుతాయి..!
Pepper Powder : మనం వంటింట్లో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. వంటలు రుచిగా ఉండడానికి వాటిలో రకరకాల పదార్థాలను వేస్తూ ఉంటాము. వాటిలో కారం కూడా ఒకటి. కారం కూరకే చక్కటి రుచిని తీసుకు వస్తుంది. కారం లేని కూరలను మనం తినలేము. అయితే కూరల్లో ఎండు మిరపకాయలతో చేసిన కారం పొడిని వాడడం వల్ల మన ఆరోగ్యానికి హాని కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఎండుమిరపకాయలు, అలాగే వాటితో చేసే కారం పొడి మనకు … Read more









