Pesara Guggillu : పెసలతో గుగ్గిళ్లు.. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం..!
Pesara Guggillu : పెసలు.. ఇవి మనందరికీ తెలిసినవే. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చని కూడా మనకు తెలుసు. పెసలలో శరీరానికి కావల్సిన పోషకాలన్నీ ఉంటాయి. విటమిన్ సి, విటమిన్ బి, విటమిన్ కె వంటి విటమిన్స్ తోపాటు అనేక రకాల మినరల్స్, ప్రోటీన్స్ పెసలలో ఉంటాయి. చర్మాన్ని, జుట్టును సంరక్షించడంలో పెసలు ఎంతగానో సహాయపడతాయి. బీపీని నియంత్రించడంలో, శరీరంలో ఉండే వ్యర్థాలను తొలగించడంలో, రోగ నిరోధక శక్తిని పెంచడంలో, అధికంగా … Read more









