పెట్రోల్ బంక్‌ను.. పెట్రోల్ బంకే అని ఎందుకు అంటారు.. డీజిల్ బంక్ అని ఎందుకు అనరు..?
పెట్రోల్ బంకులో పెట్రోలు, డీజిల్ కూడా ఉంటాయి కదా.. అయితే దీనిని పెట్రోల్ బంక్ అని మాత్రమే ఎందుకు అంటారు.. డిజిల్ బంక్ అని ఎందుకు అనరో పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి. పెట్రోల్ బంక్ ’అనే పేరునే ఎందుకు అంటారో చాలామందికి సందేహం ఉంటుంది. పెట్రోల్ బంకుల్లో డీజిల్ కూడా అందుబాటులో ఉండే పరిస్థితుల్లో, దానికి డీజిల్ బంక్ అని ఎందుకు అనడం లేదు? అసలు దీనికి ప్రత్యేకమైన కారణం ఉంది. పెట్రోల్ బంక్ అనే … Read more









