పెట్రోల్‌, డీజిల్… రెండూ ఇంధ‌నాలే అయినా వాటిల్లో చాలా తేడాలుంటాయి. అవేమిటో తెలుసా..?

పెట్రోల్‌, డీజిల్‌… రెండూ ఇంధ‌నాలే. వీటిని పెట్రోల్ బంకుల్లో కొంటారు. వాహ‌నాల్లో అక్కడే ఇంధ‌నం నింపుతారు. ఈ రెండింటి రేట్లు కూడా వేర్వేరుగానే ఉంటాయి. అయితే పెట్రోల్‌తో న‌డితే వాహ‌నాలు కొన్ని ఉంటే డీజిల్‌తో న‌డిచే వాహ‌నాలు కొన్ని ఉంటాయి. ఇవి రెండు ఇంధ‌నాలే అయిన‌ప్పుడు రెండింటినీ ఎందులోనైనా వాడుకోవ‌చ్చ క‌దా..? కానీ అలా వాడ‌రు. దీనికి వెనుక ఉన్న కార‌ణాలు ఏమిటో, అస‌లు పెట్రోల్, డీజిల్‌ల మ‌ధ్య ఏమేం తేడాలు ఉంటాయో, వాటిని ఎలా త‌యారు … Read more