మీ ఫోన్ స్క్రీన్ మీద ఇలా రెండు చుక్కలు కనిపిస్తున్నాయా.. అయితే ఇవి ఎందుకు వస్తాయంటే..?
స్మార్ట్ ఫోన్లు అనేవి ప్రస్తుత తరుణంలో కామన్ అయిపోయాయి. పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన ప్రజలకు కూడా ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. టెలికాం కంపెనీలు తక్కువ ధరకే కాలింగ్, డేటా సదుపాయం అందిస్తుండడం, చాలా వరకు కంపెనీలు ఆకట్టుకునే ఫీచర్లు కలిగిన ఫోన్లను తయారు చేస్తుండడంతో చాలా మంది ఫోన్లను సులభంగా కొని వాడుతున్నారు. రూ.5వేలు పెడితే చాలు, అనేక ఫీచర్లు ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్ వచ్చేస్తుంది. ఇక ఎవరి స్థోమతకు తగినట్టుగా వారు ఫోన్లను … Read more









