Pigmentation Home Remedies : మంగు మచ్చలను తొలగించుకునేందుకు ఇలా చేయండి.. మళ్లీ రావు..!
Pigmentation Home Remedies : మనల్ని వేధించే వివిధ రకాల చర్మ సమస్యలల్లో మంగు మచ్చలు కూడా ఒకటి. స్త్రీ, పురుష బేధం లేకుండా అందరికి ఈ సమస్య వస్తున్నప్పటికి మగ వారితో పోలిస్తే ఆడవారిలో మంగు మచ్చలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. మంగు మచ్చల వల్ల ముఖం అందవిహీనంగా కనిపిస్తుంది. ఈ మచ్చలు రావడానికి వివిధ కారణాలు ఉంటాయి. ఎండలో ఎక్కువగా తిరగడం వల్ల కూడా మంగు మచ్చలు వస్తాయి. చర్మం లోపల మెలనోసైట్స్ ఉంటాయి. … Read more









