Piles Home Remedies : పైల్స్ ఇబ్బందులకు గురి చేస్తున్నాయా.. అయితే ఈ చిట్కాలను పాటించండి చాలు..!
Piles Home Remedies : మోషన్ వచ్చేటప్పుడు, చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. మోషన్ వెళ్లేటప్పుడు ఏ సమస్య ఉన్నా కూడా, చాలామంది పైల్స్ అని భావిస్తారు. అయితే, అసలు ఫైల్స్ అంటే ఏమిటి..? ఎందుకు ఫైల్స్ సమస్య వస్తుంది…? పైల్స్ ని ఎలా గుర్తించొచ్చు..? వంటి ముఖ్య విషయాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. మోషన్ వెళ్లేటప్పుడు రక్తం వచ్చినా, ఇబ్బంది పడ్డా, లేదంటే మలం వచ్చే దగ్గర ఏదైనా ఇబ్బంది ఉన్నా, అది పైల్స్ కాదు. పైల్స్, … Read more









