Piles Home Remedy : మలద్వారం వద్ద మంట, నొప్పి, ఇతర సమస్యలకు.. అద్భుతమైన చిట్కా.. ఏం చేయాలంటే..?
Piles Home Remedy : ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది మొలల సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య వల్ల కలిగే బాధ అంతా ఇంతా కాదు. మలవిసర్జన సమయంలో ఈ నొప్పి మరింత అధికంగా ఉంటుంది. అలాగే మొలల వెంట రక్తం కూడా కారుతుంది. ఈ సమస్య తలెత్తడానికి ప్రధాన కారణం మన ఆహారపు అలవాట్లే. జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం, నీటిని తక్కువగా తాగడం, కదలకుండా ఒకే చోట ఎక్కువ సేపు కూర్చోవడం, … Read more









