Piles : పైల్స్ సమస్య ఇబ్బందులకు గురిచేస్తుందా ? వీటిని రోజూ తింటే దెబ్బకు సమస్య తగ్గుతుంది..!
Piles : పైల్స్ సమస్య అనేది అనేక కారణాల వల్ల వస్తుంటుంది. మాంసాహారం ఎక్కువగా తినడం, అధిక బరువు, గంటల తరబడి కూర్చుని ఉండడం, డయాబెటిస్, థైరాయిడ్.. వంటి అనేక కారణాల వల్ల పైల్స్ వస్తుంటాయి. దీని వల్ల తీవ్రమైన అవస్థ కలుగుతుంది. అయితే కింద తెలిపిన ఆహారాలను రోజువారి ఆహారంలో చేర్చుకోవడం వల్ల పైల్స్ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. దీంతోపాటు మలబద్దకం కూడా తగ్గుతుంది. మరి పైల్స్‌ను తగ్గించుకునేందుకు రోజూ తీసుకోవాల్సిన ఆ ఆహారాలు … Read more









