Pillow Under Legs : పాదాల కింద దిండు పెట్టుకుని నిద్రిస్తే.. ఎలాంటి అద్భుతమైన లాభాలు కలుగుతాయో తెలుసా..?
Pillow Under Legs : సాధారణంగా మనలో కొందరు నిద్రించేటప్పుడు పాదాల కింద దిండు పెట్టుకొని నిద్రిస్తుంటారు. పాదాల కింద దిండు పెట్టుకుని పడుకుంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. శరీరం మొత్తం రిలాక్స్ అవుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం అనేక పనులు చేసి అలసిపోతూ ఉంటాం. మనలో చాలామందికి విపరీతమైన కాళ్ల నొప్పులు కూడా వస్తూ ఉంటాయి. అయితే ఇలా కాళ్ళు నొప్పులు ఉన్నప్పుడు నిద్ర పట్టదు. ఈ క్రమంలో నిద్ర సరిగా లేకపోతే … Read more









