పొట్ట తగ్గించుకునేందుకు…ఈ భంగిమ చాలా ఉపయోగకరం.

శ‌రీర బ‌రువు ఉండాల్సిన దానిక‌న్నా అధికంగా ఉంటే దాంతో ఎన్ని ఇబ్బందులు క‌లుగుతాయో అంద‌రికీ తెలిసిందే. దానికి తోడు ఇక పొట్ట కూడా ఎక్కువ‌గా ఉంద‌నుకోండి, ఇక బాధ చెప్ప‌న‌ల‌వి కాదు. మానసికంగానే కాదు, అటు శారీర‌కంగా కూడా ఎన్నో అనారోగ్య స‌మ‌స్యలు వ‌స్తాయి. డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు, కిడ్నీ స‌మ‌స్య‌లు వ‌చ్చేందుకు పొంచి ఉంటాయి. అయితే అధిక బ‌రువును, పొట్ట‌ను త‌గ్గించుకునేందుకు అంద‌రూ వివిధ ర‌కాల ప‌ద్ధ‌తుల‌ను పాటిస్తుంటారు. ఈ క్రమంలో వాటితోపాటు కింద సూచించిన … Read more

పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును, అధిక బ‌రువును త‌గ్గించే వ్యాయామం.. చేయ‌డం సుల‌భ‌మే..!

do plank exercise daily for improving metabolism

అధిక బ‌రువును త‌గ్గించుకునేందుకు, పొట్ట ద‌గ్గ‌రి కొవ్వును క‌రిగించుకునేందుకు అనేక ర‌కాల వ్యాయామాలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఒక‌టి ప్లాంక్ (Plank) ఎక్స‌ర్‌సైజ్‌. చూసేందుకు ఈ వ్యాయామం తేలిగ్గానే అనిపిస్తుంది. కానీ ఈ వ్యాయామం చేయ‌డం కొద్దిగా క‌ష్ట‌మే. అయితే దీన్ని నిత్యం కొంత‌సేపు చేసినా చాలు. అద్భుతమైన ఫ‌లితాలు వ‌స్తాయి. ప్లాంక్ ఎక్స‌ర్‌సైజ్ ఇలా చేయాలి చిత్రంలో చూపిన‌ట్లుగా బోర్లా ప‌డుకుని మోచేతులను, పాదాల మునివేళ్ల‌ను నేల‌పై ఆనించి ఆయా భాగాల స‌పోర్ట్‌తో పైకి లేవాలి. … Read more