రైల్వే స్టేషన్‌కు ప్లాట్‌ఫామ్ టిక్కెట్ ఎందుకు ఉంటుంది..?
రైల్వే స్టేషన్లో విపరీతమైన రద్దీ ఉంటుంది. వచ్చే ట్రైను వెళ్లే ట్రైను నిత్యం జరుగుతూ ఉంటుంది. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకుని వచ్చి వెళ్లే వాళ్ళ సంఖ్య చూసి రైల్వే శాఖ వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. విపరీతమైన రద్దీ దృష్ట్యా ప్రయాణికుల క్షేమం చూసి ఈ ప్లాట్ పారం టిక్కెట్లు పెట్టారు. చాలామంది సంబంధంలేని వారు కూడా వస్తూ ఉంటారు షికారుగా. వారు ఎక్కువ అయిపోతే ప్రయాణాలు కష్టంగా ఉంటాయి. చాలామంది సరదాగా వచ్చి ప్లాట్ఫారం … Read more









