Pockmarks : వీటిని రాస్తే చాలు.. చ‌ర్మంపై ఉండే రంధ్రాలు మొత్తం మాయ‌మ‌వుతాయి..!

Pockmarks : మ‌న వంటింట్లో ఉండే రెండు కూర‌గాయ‌ల‌ను ఉప‌యోగించి మ‌నం మ‌న ముఖాన్ని అందంగా మార్చుకోవ‌చ్చు. వీటిని ఉప‌యోగించ‌డం వ‌ల్ల ముఖంపై ఉండే జిడ్డు, దుమ్ము, ధూళి, మృత‌క‌ణాల‌న్నీ తొల‌గిపోతాయి. ముఖంపై ఉండే జిడ్డు తొల‌గిపోతుంది. అలాగే చ‌ర్మంపై ఉండే రంధ్రాలు మూసుకుపోతాయి. ముఖంపై ఉండే న‌లుపు తొల‌గిపోయి ముఖం అందంగా మారుతుంది. ఈ చిట్కాను ఎవ‌రైనా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. అలాగే దీనిని వాడ‌డం వ‌ల్ల ఎటువంటి దుష్ప్ర‌భావాలు కూడా ఉండ‌వు. మ‌న … Read more