Pongal : ఆరోగ్యకరమైన పొంగల్.. తయారు చేయడం ఇలా..
Pongal : భారతదేశంలో అనేక వర్గాలు, మతాలకు చెందిన ప్రజలు జీవిస్తున్నారు. ఎన్నో రాష్ట్రాల వాళ్లు తమ ఆహార పద్ధతులను పాటిస్తుంటారు. సంప్రదాయ వంటకాలను తింటుంటారు. అయితే అలాంటి వంటకాల్లో పొంగల్ కూడా ఒకటి. దీన్ని కేరళ, తమిళనాడు వాసులు ఎక్కువగా చేస్తుంటారు. కానీ దీన్ని మనం కూడా చేసుకోవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉండడమే కాదు.. ఆరోగ్యకరం కూడా. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. పొంగల్ తయారీకి కావల్సిన పదార్థాలు.. బియ్యం – … Read more









