Ponguleti Srinivas Reddy : పొంగులేటికి అన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయా.. ఆయన రాజకీయ ప్రస్థానం ఏంటి?
Ponguleti Srinivas Reddy : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మన దేశంలో క్రియాశీలక రాజకీయ నాయుకుడు. గతంలో ఖమ్మం నియోజకవర్గం పార్లమెంటు సభ్యుడిగా చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. 2013లో రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన ఏడాది కాలంలోనే పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు.. అంతలోనే పార్లమెంట్ సభ్యుడిగా విజయబావుటా ఎగురవేసారు… తనతో పాటు మరికొందరిని చట్ట సభలకు పంపి.. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో సత్తా చాటిన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు.. ప్రజాబలంతో తిరుగులేని … Read more









