Ponnaganti Kura For Eyes : ఈ ఆకుకూర ఎక్కడ కనిపించినా సరే విడిచిపెట్టకుండా తెచ్చుకోండి.. ఎందుకో తెలుసా..?
Ponnaganti Kura For Eyes : మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరల్లో పొన్నగంటి కూర కూడా ఒకటి. పొన్నగంటి కూర మనందరికి తెలిసిందే. దాదాపు ఇది మనకు సంవత్సరం పొడవునా లభిస్తుంది. పొటాలా గట్ల వెంబడి ఈ ఆకుకూర విరివిగా పెరుగుతుంది. దీనితో పప్పు, పచ్చడి, కూర వంటి వాటిని తయారు చేసి తీసుకుంటారు. పొన్నగంటి కూరతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే దీనిని తీసుకోవడం మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుందని … Read more









