Post Office RD Scheme : ఇందులో మీరు నెల‌కు రూ.7వేలు పెడితే చాలు.. ఏకంగా రూ.80వేలు వ‌డ్డీనే వ‌స్తుంది..!

Post Office RD Scheme : ప్ర‌జ‌లు తాము సంపాదించిన డ‌బ్బును పొదుపు చేసి ఇంకా రెట్టింపు ఫ‌లితాన్ని పొందాల‌ని అనేక విధాలుగా డ‌బ్బును పెట్టుబ‌డి పెడుతుంటారు. అందులో భాగంగానే మ్యుచువ‌ల్ ఫండ్స్‌, స్టాక్స్ వంటి వాటి వైపు చూస్తుంటారు. అయితే స్టాక్ మార్కెట్‌లో పెట్టుబ‌డి పెడితే రిట‌ర్న్స్ వ‌స్తే బాగానే ఉంటుంది. కానీ రిస్క్ ఎక్కువ‌. మార్కెట్‌లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ‌రికీ తెలియదు. క‌నుక కొంద‌రు వీటిల్లో పెట్టుబ‌డి పెట్టాలంటే వెనుక‌డుగు వేస్తుంటారు. అయితే … Read more

Post Office Scheme : రోజుకు రూ.70 పొదుపు చేసి.. రూ.1.50 ల‌క్ష‌ల‌ను పొందండిలా..!

Post Office Scheme : మ‌న‌దేశంలోని పౌరుల‌కు పోస్టాఫీస్ అనేక ప‌థ‌కాల‌ను అందిస్తోంది. పోస్టాఫీస్‌లో డ‌బ్బులు పొదుపు చేస్తే క‌చ్చిత‌మైన లాభాలను పొంద‌డంతోపాటు మ‌న డ‌బ్బుకు ర‌క్ష‌ణ కూడా ఉంటుంది. పైగా వ‌డ్డీని కూడా ఎక్కువ‌గానే చెల్లిస్తారు. క‌నుక‌నే పోస్టాఫీస్ ఎప్ప‌టిక‌ప్పుడు అనేక కొత్త ప‌థ‌కాల‌ను ప్ర‌జ‌ల‌కు అందిస్తూ వ‌స్తోంది. ఇక పోస్టాఫీస్ అందిస్తున్న ఆర్‌డీ (రిక‌రింగ్ డిపాజిట్) స్కీమ్ ద్వారా చిన్న మొత్తాల్లో డ‌బ్బును పొదుపు చేస్తూ ఒకేసారి ఎక్కువ మొత్తంలో డ‌బ్బును లాభంగా పొంద‌వ‌చ్చు. … Read more