పోస్ట్ ఆఫీస్‌లలో అందుబాటులో ఉన్న 3 రకాల జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్లు ఇవే..!
ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ (ఐపీపీబీ) మన దేశంలో ఉన్న 650 పోస్టాఫీస్ బ్రాంచ్‌లలో 3 రకాల జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్లను ప్రజలకు అందిస్తోంది. అవి రెగ్యులర్ సేవింగ్స్ అకౌంట్, డిజిటల్ సేవింగ్స్ అకౌంట్, బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్లు. కాగా ఈ మూడింటిలో కస్టమర్లు మినిమం బ్యాలెన్స్‌ను మెయింటెయిన్ చేయాల్సిన పనిలేదు. కానీ ఈ మూడింటికి అందిస్తున్న సౌకర్యాల వివరాలు భిన్నంగా ఉన్నాయి. ఇక ఈ మూడు అకౌంట్లలోనూ డబ్బు డిపాజిట్ చేస్తే … Read more









