ఆలయాల్లో ప్రదక్షిణలను అసలు ఎందుకు చేయాలి..? దీంతో ఏం జరుగుతుంది..?
హిందువులు దేవుళ్లను ఎక్కువగా పూజిస్తారు.. అయితే గుళ్లలో ప్రదక్షణలు ఎందుకు చేస్తారు.. అలానే ఎందుకు చెయ్యాలి. ఇలాంటి సందేహాలు రావడం కామన్..అలా చెయ్యడం వెనుక ఏదైనా రహస్యం ఉందా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. భగవంతుడి నామస్మరణ చేసి ఆలయంలో కాసేపు అయినా ప్రశాంతంగా కూర్చొని తమ కోసం భగవంతుని వేడుకుంటూ ఉంటారు. దేవాలయాలకు వెళ్లిన ప్రతి ఒక్కరు కచ్చితంగా ప్రదక్షిణలు చేస్తూనే ఉంటారు. అయితే ఆలయం చుట్టూ ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు. అసలు ప్రదక్షిణం ప్రాముఖ్యత ఏంటి?ఈ … Read more









