ప్రీ డయాబెటిస్ ఉంటే ఈ సూచనలు పాటిస్తే షుగర్ రాకుండా ఆపవచ్చు..!
మధుమేహం.. ఈ వ్యాధి గురించి తెలియని వారుండరు. దేశంలో ప్రతి 10 మందిలో ఒకరు మధుమేహంతో బాధపడుతున్నారు. షుగర్ అదుపులో ఉండకపోతే గుండె, మూత్రపిండాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. అయితే డయాబెటిస్ వచ్చే కొన్నేళ్ల ముందే రోగి ప్రీ డయాబెటిక్ పరిస్థితిని ఎదుర్కుంటాడు. ప్రీ డయాబెటిక్‌తో పోరాడుతున్నట్లు తెలుసుకోకపోవడంతోనే చాలా మంది టైప్ 2 డయాబెటిస్ బారిన పడుతున్నారు. ప్రీ-డయాబెటిస్ గురించి చాలా మందికి తెలియదు. ఇది డయాబెటిస్‌కి ముందు వచ్చే దశ. ప్రీ డయాబెటిస్‌ని … Read more









