సరదాగా చేసిన పోస్ట్…అతని జీవితాన్ని నిలబెట్టింది.!!
వృషణాల క్యాన్సర్… ఇంగ్లిష్లో దీన్నే Testicular Cancer అని కూడా అంటారు. పురుషులకు ఉండే వృషణాల్లో ఇది వస్తుంది. 15 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల వారికి ఇది ఎక్కువగా వస్తుంది. అయితే అన్ని రకాల క్యాన్సర్లలా ఇది కాదు. ఎందుకంటే దీన్ని ఆరంభంలోనే గుర్తిస్తే 90 శాతం వరకు వెంటనే నయం చేయవచ్చు. వృషణాల క్యాన్సర్ రావడానికి అనేక కారణాలు ఉంటాయి. అంతకు ముందు కుటుంబంలో ఎవరికైనా ఉంటే ఈ వ్యాధి వారి తరువాతి … Read more









