Pregnant Women Drinking Milk : గర్భిణీలు రోజుకు ఎన్ని లీటర్ల పాలను తాగవచ్చు..?
Pregnant Women Drinking Milk : తల్లి కావాలనే భావన ఆహ్లాదకరంగా ఉండటమే కాకుండా చాలా సవాలుగా కూడా ఉంటుంది. తల్లిగా మారడం పెద్ద బాధ్యత. ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలు తమ ఆరోగ్యంతోపాటు ఆహారం విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ కాలంలో, మహిళలకు ప్రోటీన్ అవసరం. విటమిన్లు, కాల్షియం మరియు ఇనుముతో కూడిన ఆహారాన్ని చేర్చడం మంచిది. వీటన్నింటితో పాటు మహిళలు కూడా పాలు తాగాలని సూచిస్తున్నారు. క్యాల్షియం, ప్రొటీన్, … Read more









