మన రాష్ట్రపతి వాడే గుర్రపు బండిని..పాకిస్థాన్ పై టాస్ లో గెలుచుకున్నామని మీకు తెలుసా?
మన దేశ రాష్ట్రపతి ప్రత్యేకంగా తయారు చేయించిన ఓ గుర్రపు బండిని ఉపయోగిస్తారన్న సంగతి తెలిసిందే. పలు ప్రత్యేక సందర్భాల్లో ఈ గుర్రపు బండిని వాడుతుంటారు. రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో అలాగే పలు సందర్భాల్లో పార్లమెంట్‌కు వచ్చినప్పుడు ఈ గుర్రపు బండిలో వస్తుంటారు. ఈ మధ్యే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా పార్లమెంట్‌కు ఈ బండిలోనే వచ్చారు. అయితే రాష్ట్రపతి ఎందుకలా వెళ్తారు..? కారులో వెళ్లవచ్చు కదా..! ఎందుకు వెళ్లలేదు..? అనే కదా మీరు … Read more









