Print Currency : ప్ర‌భుత్వాలు క‌రెన్సీని ముద్రించి అంద‌రికీ పంచ‌వ‌చ్చు క‌దా..? అలా ఎందుకు చేయ‌రు..?

Print Currency : గుండు సూది ద‌గ్గర్నుంచి.. విమానం దాకా.. నిరుపేద‌ల నుంచి ధ‌నికుల దాకా.. అంద‌రిని న‌డిపిస్తుందీ.. అందరికీ కావ‌ల్సిందీ.. ఒక్క‌టే.. డ‌బ్బు.. డ‌బ్బు లేనిదే ఈ ప్ర‌పంచంలో ఏ ప‌నీ కాదు. మ‌నిషి డ‌బ్బు కోసం ఏ ప‌నైనా చేస్తాడు. పేద‌వాడు ఒక్క పూట తిండి కోసం డబ్బు సంపాదించాల‌ని చూస్తాడు. ధ‌నికులు ఖ‌జానాల్లో ఉన్న త‌మ ధ‌నం రెట్టింపు కావాల‌ని చూస్తుంటారు. అయితే.. ప్ర‌పంచంలోని దేశాల‌న్నీ.. త‌మ‌కు కావ‌ల్సినంత క‌రెన్సీని ప్రింట్ చేసుకుని.. … Read more