చిరు, బన్నీ, నాగ్, ఎన్టీఆర్ ప్రభాస్..సొంత జెట్ విమానాలు ఉన్న తెలుగు హీరోలు..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ట్రెండ్ కు తగ్గట్టుగా లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ ఉంటారు.. వీరు మార్కెట్లోకి ఎలాంటి కొత్త కారు వచ్చిన కొనుగోలు చేసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు.. కానీ చాలా మందికి కార్ల వరకే తెలుసు.. కానీ మన స్టార్ హీరోలకు కార్లు, బంగ్లా లే కాకుండా సొంత ప్రైవేట్ జెట్ విమానాలు కూడా ఉన్నాయనే విషయం మీకు తెలుసా.. మరి ఏ హీరోకు ఎలాంటి జెట్ విమానం ఉందో మనం ఇప్పుడు … Read more









