ఇతర సినీ పరిశ్రమలలో స్థిరపడిన తెలుగు నటులు ఎవరు?

రోహిణి.. ఈవిడ తెలుగావిడే . తల్లిదండ్రులు ఇద్దరూ తెలుగువారే . ఈవిడ తెలుగులో బాల్యనటిగా ఎన్నో సినిమాలు చేసింది కానీ కథలో పెద్ద మలుపు లాగా ఈవిడ తమిళం, మలయాళం సినిమాలలో నెమ్మదిగా సినిమాలు చేయడం మొదలెట్టింది . అలా నెమ్మదిగా ఆ రెండు పరిశ్రమలలో ప్రసిద్ధి చెందింది. ఈవిడ ఇప్పటివరకు అన్నిటికంటే మలయాళం సినిమాలల్లో ఎక్కువగా నటించింది. అక్కడ చాలా ప్రసిద్ధి చెందింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈవిడ ఇప్పటివరకు మలయాళం ,తమిళం సినిమాలలోనే తెలుగు … Read more

Private Jet : సొంతంగా విమానాలు ఉన్న తెలుగు హీరోలు ఎవ‌రో తెలుసా.. ఒక్కో విమానం ఎంత రేటు ఉంటుందంటే..?

Private Jet : సెల‌బ్రిటీల లైఫ్ చాలా ల‌గ్జ‌రీగా ఉంటుంద‌నే విష‌యం తెలిసిందే. వారు వేసుకునే బ‌ట్ట‌లు తినే తిండి, ఉండే ఇళ్లు అన్ని చాలా ల‌గ్జ‌రియ‌స్‌గా ఉంటాయి. ఇక వారు ప్రయాణించే కార్ల‌ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. స్టార్ హీరోలుగా ఇండ‌స్ట్రీలో రాణిస్తున్న కొంద‌రు హీరోల కార్లు కోట్ల‌లోనే ఉంటాయి. ఇక కొంద‌రు టాప్ హీరోలు అయితే ప్ర‌త్యేకంగా ప్రైవేట్ జెట్స్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. చిరంజీవి ఫ్యామిలీకి సొంతంగా ఓ ప్రైవేట్‌ జెట్‌ విమానం … Read more