ప్రోటీన్లను అందించే పౌడర్‌లతో డ్రింక్స్ తాగడం కరెక్టేనా..?
బరువు తగ్గాలంటూ ఆహారాలు తగ్గించి తినేస్తూవుంటే శరీరానికి అధిక మొత్తంలో ప్రొటీన్లు అందించాల్సిన అవసరం వుంటుంది. అందుకుగాను సాధారణంగా మల్టీ విటమిన్ టాబ్లెట్ మిల్క్ షేక్, మిల్క్ బార్, సూప్, డెజర్ట్స్ రెడీమెడ్ పండ్లరసాలు, హార్లిక్స్, బూస్ట్ అంటూ ప్రతివారు కొన్నిపానీయాలు టాబ్లెట్ల రూపంలో ఈ ప్రొటీన్లను, విటమిన్లను అందిస్తూనే వుంటారు. వీటివలన కలిగే ప్రయోజనాలు పరిశీలించండి. క్రమం తప్పకుండా వాడే ఈ ప్రొటీన్ పోషక ఆహారాలు భోజనానికి భోజనానికి మధ్య మీ ఆకలిని అరికడతాయి. పనులతో … Read more









