ఆరోగ్యకరమైన పుదీనా చట్నీ ఏ విధంగా తయారు చేయాలో తెలుసా?
సాధారణంగా పుదీనాలో ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉంటాయనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే మనం చేసే వివిధ రకాల వంటలలో పుదీనా ఆకులను వేసి చేస్తుంటాము. ఇవి వంటలకు రుచిని,మంచి సువాసనను అందించడమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. మరి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన పుదీనా చట్నీ ఏ విధంగా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం. కావలసిన పదార్థాలు పుదీనా ఆకులు రెండు కప్పులు, ఎండుమిర్చి 6, జీలకర్ర టేబుల్ … Read more









