Pudina Rice : పుదీనా రైస్‌ను ఇలా చేయండి.. మళ్లీ మ‌ళ్లీ తినాల‌నిపిస్తుంది..!

Pudina Rice : మ‌నం సుల‌భంగా చేసుకోద‌గిన వివిధ రకాల రైస్ వెరైటీల‌ల్లో పుదీనా రైస్ కూడా ఒక‌టి. పుదీనా రైస్ చాలా రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్ లోకి అలాగే స‌మ‌యం త‌క్కువ‌గా ఉన్నప్పుడు చేసుకోవ‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. దీనిని వివిధ ర‌కాలుగా త‌యారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా త‌యారు చేసే పుదీనా రైస్ కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని అంద‌రూ ఇష్ట‌ప‌డ‌తారు. ఎంతో రుచిగా ఉండే ఈ … Read more

Pudina Rice : పోష‌కాల‌ను అందించే పుదీనా.. దీంతో రైస్ త‌యారీ ఇలా..!

Pudina Rice : మ‌నం ఎక్కువ‌గా పుదీనాను వంటలు చేసిన త‌రువాత గార్నిష్ చేయ‌డంలో ఉప‌యోగిస్తూ ఉంటాం. కానీ పుదీనా కూడా మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తుంది. పుదీనాలో కూడా పోష‌కాలు అధికంగా ఉంటాయి. అజీర్తి స‌మ‌స్య‌ను త‌గ్గించ‌డంలో పుదీనా ఎంతో సహాయ‌ప‌డుతుంది. పుదీనాను త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల మెద‌డు ప‌ని తీరు మెరుగుప‌డ‌డంతోపాటు శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. పాలిచ్చే త‌ల్లుల‌లో రొమ్ము నొప్పిని త‌గ్గించ‌డంలో పుదీనా ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంది. … Read more