Puliyabettina Ragi Ambali : పులియబెట్టిన రాగి అంబలి తయారీ ఇలా.. ఎంతో ఆరోగ్యకరం..!
Puliyabettina Ragi Ambali : మనం చిరు ధాన్యాలైన రాగులను కూడా అప్పుడప్పుడూ ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని మనందరికీ తెలుసు. రాగులను పిండిగా చేసి ఆ పిండితో మనం జావను, రొట్టెను, ఉప్మాను చేసుకుని తింటూ ఉంటాం. రాగి పిండితో ఇవే కాకుండా అంబలిని కూడా తయారు చేస్తూ ఉంటారు. వేసవి కాలంలో ఇలా రాగి అంబలిని చేసుకుని తాగడం వల్ల శరీరానికి … Read more









