Pumpkin Seeds For Brain : వీటిని రోజూ తింటే చాలు.. మీ మెదడు చిట్టి రోబో కన్నా వేగంగా పనిచేస్తుంది..!
Pumpkin Seeds For Brain : మనలో చాలా మంది జ్ఞాపకశక్తి, మేధాశక్తి, చక్కటి ఆలోచనా శక్తి ఉండాలని కోరుకుంటారు. ఏదైనా విన్న వెంటనే ఎప్పటికి అలా గుర్తుండి పోవాలని కోరుకుంటారు. మెదడు ఈ విధంగా చక్కటి ఆలోచనా శక్తితో పని చేయాలంటే మనకు జింక్ ఎంతో అవసరమవుతుంది. శరీరానికి తగినంత జింక్ అందడం వల్ల మేధాశక్తి చక్కగా పని చేస్తుందని జింక్ లోపిస్తే మేధాశక్తి తగ్గుతుందని నిపుణులు పరిశోధనల ద్వారా కూడా నిరూపించారు. జింక్ లోపించడం … Read more









