Quarrel : ఇంట్లో ఎల్లప్పుడూ గొడవలే ఉన్నవారు ఇలా చేయాలి..!
Quarrel : భార్యా భర్తల మధ్య మనస్పర్థలు రావడం సహజం. కానీ కొందరు ఎప్పుడు చూసినా గొడవలు పడుతూనే ఉంటారు. ఇలా గొడవలు పడడం వల్ల ఇంట్లో మనఃశాంతి లేకుండా పోతుంది. ఇలా తరచూ గొడవలు పడడం వల్ల అనారోగ్య సమస్యలతోపాటు చెడు వ్యసనాలకు అలవాటు పడే అవకాశం కూడా ఉంటుంది. ఇలా తరచూ గొడవలు పడుతున్న వారి ఇండ్లలో పిల్లలు కూడా తీవ్రమైన మనస్థాపానికి గురి అయ్యే అవకాశాలు ఉంటాయి. వారి చదువు దెబ్బ తిని … Read more









