Radish Curry : ముల్లంగి అంటే ఇష్టం లేదా.. అయితే ఇలా కూర చేసుకుని తినండి.. చాలా బాగుంటుంది..!
Radish Curry : మనం వంటింట్లో అతి తక్కువగా ఉపయోగించే కూరగాయల్లో ముల్లంగి ఒకటి. వాసన, రుచి కారణంగా వీటిని తినడానికి ఎవరూ ఇష్టపడరు. కానీ ముల్లంగిని తినడం వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. జీర్ణాశయం, ప్రేగులకు సంబంధించిన వ్యాధులను తగ్గించడంలో ముల్లంగి ఎంతో సహాయపడుతుంది. కాలేయం, పిత్తాశయానికి సంబంధించిన సమస్యలను కూడా ముల్లంగి తగ్గిస్తుంది. ఆకలిని పెంచడంలో ముల్లంగి ఎంతో దోహదపడుతుంది. రక్తంలో షుగర్ లెవల్స్ ను కూడా ముల్లంగి నియంత్రిస్తుంది. ముల్లంగిలో … Read more









