Ragi Veg Soup : రాగుల‌తో ఎంతో రుచిక‌ర‌మైన వెజ్ సూప్.. రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం..

Ragi Veg Soup : మ‌నం రాగుల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. రాగులు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. రాగుల‌ను పిండిగా చేసి మ‌నం ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసుకుని తింటూ ఉంటాం. రాగుల‌తో చేసే వంట‌కాల‌ను తిన‌డం వ‌ల్ల రుచితో పాటు శ‌రీరానికి కావ‌ల్సిన పోష‌కాల‌ను, ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. రాగి పిండితో మ‌నం ఎంతో రుచిగా ఉండే సూప్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కార్న్ ఫ్లోర్, … Read more