Rahul Dravid : భారత్‌కు కాకుండా రాహుల్ ద్రావిడ్ ఇంకో దేశానికి కూడా ఆడాడు.. అది ఏ దేశం అంటే..?
Rahul Dravid : రాహుల్ ద్రావిడ్.. ఈ పేరు తెలియని క్రికెట్ అభిమాని అంటూ ఎవరూ ఉండరు. రాహుల్ ద్రావిడ్, సచిన్, గంగూలీ.. వీళ్లందరూ సమకాలీకులు. అయినప్పటికీ ఎవరి గొప్పదనం వారిదే. ఎవరి శైలి వారిదే. అయితే సచిన్, గంగూలీ కన్నా ద్రావిడ్‌ను అభిమానించే వారే ఎక్కువగా ఉంటారు. అది కూడా ఒక్క విషయంలో. ఆయన ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడంటే.. ఇక ప్రత్యర్థి జట్టుకు చుక్కలే. ఎందుకంటే ఒక పట్టాన ఔట్ కాడు. ఇక టెస్టుల్లో … Read more









