రాహుల్ గాంధీపై పాల వ్యాపారి ఫిర్యాదు.. అసలు ఏం జరిగింది..?
గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్‌డీఏ ప్రభుత్వం మరోమారు అధికారంలోకి వచ్చిన విషయం విదితమే. అటు ఏపీలో తెదాపాతోపాటు బీహార్‌లో నితీష్ కుమార్ పార్టీ వల్ల ఎన్‌డీఏ ప్రభుత్వానికి కావల్సిన మెజార్టీ వచ్చి ప్రభుత్వం ఏర్పడింది. అయితే ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని మాత్రం ఆపడం లేదు. ఈ క్రమంలోనే ఎన్నికలకు ముందు ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను నిర్వహించగా.. ఇప్పుడు మరో యాత్రతో ప్రజలకు చేరువయ్యే … Read more









