రైల్వే టిక్కెట్ల విషయంలో మనకు ఎదురయ్యే PQWL, RLWL, GNWL, RLGN, RSWL, CKWL, RAC అనే పదాలకు అర్థాలు ఏమిటో తెలుసా ?
రైలు టిక్కెట్లను రిజర్వేషన్ చేయించుకున్నప్పుడు సహజంగానే మనకు బెర్త్ కన్‌ఫాం అయితే కన్‌ఫాం అని స్టేటస్ వస్తుంది. లేదా వెయిటింగ్ లిస్ట్ చూపిస్తుంది. అయితే వెయిటింగ్ లిస్ట్‌లో మనకు PQWL, RLWL, GNWL, RLGN, RSWL, CKWL, RAC అనే పదాలు కనిపిస్తుంటాయి. వీటి గురించిన వివరాలను, వీటి అర్థాలను ఇప్పుడు తెలుసుకుందాం. GNWL: General Waiting List (GNWL). రైలు టిక్కెట్లను మనం బుక్ చేసినప్పుడు సహజంగానే ఇలా పదం కనిపిస్తే మనకు బెర్త్ కన్‌ఫాం … Read more









